Question
Download Solution PDFగర్భధారణ సమయంలో ఎన్నివారాల వరకూ వైద్య సహాయక గర్భస్రావం లేదా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ని సురక్షితంగా పరిగణిస్తారు?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFవివరణ:
- వైద్య సహాయక గర్భస్రావం లేదా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP):
- దీన్ని ప్రసవం ముందుగా స్వఛ్చందంగా లేదా ఉద్దేశ్యపూర్వకంగా గర్భాన్ని ముగించాలనుకోవటంగా నిర్వచిస్తారు.
- దుర్వినియోగాన్ని నివారించడానికి 1971 లో MTP ను కఠినమైన పరిస్థితులతో భారత ప్రభుత్వం చట్టబద్ధం చేసింది.
- MTP ని ఈ కింది పరిస్థితులలో నిర్వహిస్తారు:
- లైంగిక కార్యకలాపాలు లేదా అత్యాచారాల సమయంలో వాడే గర్భనిరోధక పద్ధతి విఫలమవ్వటం.
- గర్భాన్ని కొనసాగించటం వలన తల్లికి లేదా బిడ్డకి లేదా ఇద్దరికీ హానికారకమైతే.
- దీన్ని మొదటి త్రైమాసికంలో అంటే గర్భధారణ కాలంలో 12 వారాల వరకూ చేస్తారు.
- అందుకని సరైన ఎంపిక "12 వారాలు"
Last updated on Jul 18, 2025
-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025.
-> The RRB Group D Exam Date will be announced on the official website. It is expected that the Group D Exam will be conducted in August-September 2025.
-> The RRB Group D Admit Card 2025 will be released 4 days before the exam date.
-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.
-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a NAC granted by the NCVT.
-> Check the latest RRB Group D Syllabus 2025, along with Exam Pattern.
-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.
-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.