Question
Download Solution PDFశిలాజాలని అధ్యయనం చేసే శాస్త్రం ______.
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు పాలంటాలజీ.
- పాలంటాలజీ భౌగోళికపరంగా ఒక ప్రదేశంలో జీవం యొక్క గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
- ఇందులో భాగంగా మొక్కలు, జంతువుల యొక్క శిలాజాలు, మరియు రాళ్లలో నిల్వ ఉండిపోయే సూక్ష్మ పరిమాణంలో ఉండే శిలాజాలని కూడా అధ్యయనం చేస్తారు.
- ప్రాచీన జీవ రూపాలన్నిటికీ చెందిన శాస్త్రీయ అంశాల గురించి ఈ శాస్త్రం చర్చిస్తుంది: వాటి ఆకారం మరియు నిర్మాణం, పరిణామ క్రమాలు, ఒకదానితో ఒకటి టాక్సానమీ సంబంధాలు మరియు ఆధునిక జాతుల ఆవిర్భావం, దారితీసిన పరిస్థితులు, భౌగోళిక వ్యాప్తి, పర్యావరణంతో వాటి సంబంధాలు మొదలైనవి.
ఆస్టియాలజీ
- ఆస్టియాలజీ మానవ అస్థిపంజరాన్ని సరిగ్గా పునరుద్ధరించి దానికి సంబంధించిన అన్ని విషయాలని అర్థం చేసుకోటానికి ప్రయత్నించే శాస్త్రం.
హిస్టాలజీ
- కణాలని, కణజాలాలని మరియు అవయవాల సూక్ష్మనిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం హిస్టాలజీ.
- ఇది మనకి నిర్మాణాలు, పనితీరుల మధ్య సంబంధాన్ని కూడా అర్థం చేయించటంలో సాయపడుతుంది.
మైకాలజీ
- మైకాలజీ శిలీంధ్రాలని అధ్యయనం చేసే శాస్త్రం. ఇందులో వాటితో వాటి సంబంధాలు, ఇతర జీవులతో వాటి సంబంధాలని కూడా అధ్యయనం చేస్తారు.
Last updated on Jun 7, 2025
-> The Rajasthan Police Exam Date 2025 has been released which will be conducted on 19th and 20th July 2025.
-> Rajasthan Police Constable Vacancies had been revised for various Constable posts. The total number of vacancies are now 10000.
-> The candidates have to undergo a Written Test, PET, PST, Proficiency Test, and Medical Examination as part of the Rajasthan Police Constable selection process. Candidates can check the Rajasthan Police Constable Syllabus on the official website.
-> The Rajasthan Police Constable salary will be entitled to a Grade Pay of INR 14,600.
-> Prepare for the exam with Rajasthan Police Constable Previous Year Papers.