Question
Download Solution PDFఇప్పటి నుండి 7 ఏళ్ల తర్వాత రాహుల్ మరియు అతని భార్య వయస్సుల నిష్పత్తి 7 : 6. అతని భార్య ఒకవేళ 23 ఏళ్ళ క్రితం పుట్టి ఉంటే, 2 ఏళ్ళ తర్వాత రాహుల్ వయస్సు ఎంతవుతుంది?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFఇవ్వబడింది:
భార్య 23 ఏళ్ల క్రితం పుట్టింది (దాని అర్థం ఆమె ప్రస్తుత వయస్సు 23 సంవత్సరాలు)
7 ఏళ్ల తర్వాత రాహుల్ మరియు అతని భార్య వయస్సుల నిష్పత్తి 7 : 6 గా ఉంటుంది.
లెక్క:
భర్త యొక్క ప్రస్తుత వయస్సు x సంవత్సరాలు.
7 ఏళ్ళ తర్వాత భర్త వయస్సు = x + 7
భార్య యొక్క ప్రస్తుత వయస్సు = 23 సంవత్సరాలు
7 ఏళ్ళ తర్వాత భార్య వయస్సు = 30 సంవత్సరాలు
ప్రశ్న ప్రకారం,
ఇప్పటినుండి 7 ఏళ్ల తర్వాత భర్త మరియు భార్య వయస్సుల నిష్పత్తి = 7 : 6
⇒ (x + 7)/30 = 7/6
⇒ x + 7 = 35
⇒ x = 28 సంవత్సరాలు
∴ 2 ఏళ్ల తర్వాత రాహూల్ వయస్సు = 30Last updated on Jun 9, 2025
-> RRB NTPC 2025 Exam Postponed. Railway Recruitment Board has rescheduled the RRB NTPC Exam for June 5, 2025 (Shift 3).
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule.
-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.
-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Check out the Rajasthan PTET Admit Card 2025 and UPSC Prelims Result Date 2025 here.